(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

ద్రోణపర్వ


ద్రోణపర్వ - అధ్యాయ 049

॥ శ్రీః ॥
7.49. అధ్యాయః 049
Mahabharata - Drona Parva - Chapter Topics
అభిమన్యువధః॥ 1 ॥
Mahabharata - Drona Parva - Chapter Text

సంజయ ఉవాచ। 7-49-0x(4376)(46706)
విష్ణోః స్వసుర్నందకరః స విష్ణ్వాయుధభూషణః।
రరాజాతిరథః సంఖ్యే జనార్దన ఇవాపరః॥ 7-49-1(46707)
మారుతోద్ధూతకేశాంతముద్యతారివరాయుధం।
వపుః సమీక్ష్య పృథ్వీశా దుఃసమీక్ష్యం సురైరపి॥ 7-49-2(46708)
`యది పాణితలాదేతచ్చక్రం ముంచేత ఫాల్గునిః।
వరదానాన్మాతులస్య విష్ణోశ్చక్రమివాపతేత్'॥ 7-49-3(46709)
తచ్చక్రం భృశముద్విగ్నాః సంచిచ్ఛిదురనేకధా।
మహారథస్తతః కార్ష్మిః స జగ్రాహ మహాగదాం॥ 7-49-4(46710)
విధనుఃస్యందనాసిస్తైర్విచక్రశ్చారిభిః కృతః।
అభిమన్యుర్గదాపాణిరశ్వత్థామానమార్దయత్॥ 7-49-5(46711)
స గదాముద్యతాం దృష్ట్వా జ్వలంతీమశనీమివ।
అపాక్రామద్రథోపస్థాద్విక్రమాంస్త్రీన్నరర్షభః॥ 7-49-6(46712)
తస్యాశ్వాన్గదయా హత్వా తథోభౌ పార్ష్ణిసారథీ।
శరాచితాంగః సౌభద్రః శ్వావిద్వత్సమదృశ్యత॥ 7-49-7(46713)
తతః సుబలదాయాదం కాలికేయమపోథయత్।
జఘాన చాస్యానుచరాన్గాంధారాన్సప్తసప్తతిం॥ 7-49-8(46714)
పునశ్చైవ వసాతీయాంజఘాన రథినో దశ।
కేకయానాం రథాన్సప్త హత్వా చ దశ కుంజరాన్।
దౌఃశాసనిరథం సాశ్వం గదయా సమపోథయత్॥ 7-49-9(46715)
తతో దౌఃశసనిః క్రుద్ధో గదాముద్యంయ మారిష।
అభిదుద్రావ సౌభద్రం తిష్ఠతిష్ఠేతి చాబ్రవీత్॥ 7-49-10(46716)
తావుద్యతగదౌ వీరావన్యోన్యవధకాంక్షిణౌ।
భ్రాతృవ్యౌ సంప్రజహాతే పురేవ త్ర్యంబకాంధకౌ॥ 7-49-11(46717)
తావన్యోన్యం గదాగ్రాభ్యామాహత్య పతితౌ క్షితౌ।
ఇంద్రధ్వజావివోత్సృష్టౌ రణమధ్యే పరంతపౌ॥ 7-49-12(46718)
దౌఃశాసనిరథోత్థాయ కురూణాం కీర్తివర్ధనః।
ఉత్తిష్ఠమానం సౌభద్రం గదయా మూర్ధ్న్యతాడయత్॥ 7-49-13(46719)
గదావేగేన మహతా వ్యాయామేన చ మోహితః।
విచేతా న్యపతద్భూమౌ సౌభద్రః పరవీరహా॥ 7-49-14(46720)
ఏవం వినిహతో రాజన్నేకో బహుభిరాహవే।
క్షోభయిత్వా చమూం సర్వాం నలినీమివ కుంజరః॥ 7-49-15(46721)
అశోభత హతో వీరో వ్యాధైర్వనగజో యథా।
తం తథా పతితం శూరం తావకాః పర్యవారయన్॥ 7-49-16(46722)
దావం దగ్ధ్వా యథా శాంతం పావకం శిశిరాత్యయే।
విమృద్వ్య నగశృంగాణి సన్నివృత్తమివానిలం॥ 7-49-17(46723)
అస్తిం గతమివాదిత్యం తప్త్వా భారత వాహినీం।
ఉపప్లుతం యథా సోమం సంశుష్కమివ సాగస్ం॥ 7-49-18(46724)
పూర్ణచంద్రాభవదనం కాకపక్షవృతాలికం।
తం భూమౌ పతితం దృష్ట్వా తావకాస్తే మహారథాః।
ముదా పరమయా యుక్తాశ్చుక్రుశుః సింహవన్ముహుః॥ 7-49-19(46725)
ఆసీత్పరమకో హర్షస్తావకానాం విశాంపతే।
ఇతరేషాం తు వీరాణాం నేత్రేభ్యః ప్రాపతజ్జలం॥ 7-49-20(46726)
అంతరిక్షే చ భూతాని ప్రాక్రోశంత విశాంపతే।
దృష్ట్వా నిపతితం వీరం చ్యుతం చంద్రమివాంబరాత్॥ 7-49-21(46727)
ద్రోణకర్ణముఖైః షడ్భిర్ధార్తరాష్ట్రైర్మహారథైః।
ఏకోఽయం నిహతః శేతే నైష ధర్మో మతో హి నః॥ 7-49-22(46728)
తస్మిన్వినిహతే వీరే బహ్వశోభత మేదినీ।
ద్యౌర్యథా పూర్ణచంద్రేణ నక్షత్రగణమాలినీ॥ 7-49-23(46729)
రుక్మపుంఖైశ్చ సంపూర్ణా రుధిరౌఘపరిప్లుతా।
ఉత్తమాంగైశ్చ శూరాణాం భ్రాజమానైః సకుండలైః॥ 7-49-24(46730)
విచిత్రైశ్చ పరిస్తోమైః పతాకాభిశ్చ సంవృతా।
చామరైశ్చ కుథాభిశ్చ ప్రవిద్ధైశ్చాంబరోత్తమైః॥ 7-49-25(46731)
రథాశ్వనరనాగానామలంకారైశ్చ సుప్రభైః।
ఖంగైః సునిశితైః పీతైర్నిర్ముక్తైర్భుజగైరివ॥ 7-49-26(46732)
చాపైశ్చ వివిధైశ్ఛిన్నైః శక్త్యృష్టిప్రాసకంపనైః।
వివిధైశ్చాయుధైశ్చాన్యైః సంవృతా భూరశోభత॥ 7-49-27(46733)
`నిష్టనద్భిరతీవాన్యైరుద్వహద్రుధిరస్రవైః।
నరైః పతద్భిః పతితైరవనీ స్వధికం బభౌ॥ 7-49-28(46734)
వాజిభిశ్చాపి నిర్జీవైః శ్వసద్భిః శోణితోక్షితైః।
సారోహైర్విషమా భూమిః సౌభద్రేణ నిపాతితైః॥ 7-49-29(46735)
సాంకుశైః సమహామాత్రైః సర్వమాయుధకేతుభిః।
పర్వతైరివ విధ్వస్తైర్విశిఖైర్మథితైర్గజైః॥ 7-49-30(46736)
పృథివ్యానుకీర్ణైశ్చ అశ్వసారథియోధిభిః।
హదైరివ ప్రక్షుభితైర్హృతనాగై రథోత్తమైః॥ 7-49-31(46737)
పదాతిసంఘైశ్చ హతైర్వివిధాయుధభూషణైః।
భీరూణాం త్రాసజననీ ఘోరరూపాఽభవన్మహీ॥ 7-49-32(46738)
తం దృష్ట్వా పతితం భూమౌ చంద్రార్కసదృశద్యుతిం।
తావకానాం పరా ప్రీతిః పాండూనాం చాభవద్వ్యథా॥ 7-49-33(46739)
అభిమన్యౌ హతే రాజఞ్శిశుకేఽప్రాప్తయౌవనే।
సంప్రాద్రవచ్చమూః సర్వా ధర్మరాజస్య పశ్యతః॥ 7-49-34(46740)
దీర్యమాణం బలం దృష్ట్వా సౌభద్రే వినిపాతితే।
అజాతశత్రుస్తాన్వీరానిదం వచనమబ్రవీత్॥ 7-49-35(46741)
స్వర్గమేష గతః శూరో యో హతో న పరాఙ్ముఖః।
సంస్తంభయత మాభైష్ట విజేష్యామో రణే రిపూన్॥ 7-49-36(46742)
ఇత్యేవం స మహాతేజా దుఃఖితేభ్యో మహాద్యుతిః।
ధర్మరాజో యుధాం శ్రేష్ఠో బ్రువందుఃఖమపానుదత్॥ 7-49-37(46743)
యుద్ధే హ్యాశీవిషాకారాన్రాజపుత్రాన్రణే రిపూన్।
పూర్వం నిహత్య సంగ్రామే పశ్చాదార్జునిరభ్యయాత్॥ 7-49-38(46744)
హత్వా దశసహస్రాణి కౌసల్యం చ మహారథం।
కృష్ణార్జునసమః కార్ష్ణిః శక్రలోకం గతో ధ్రువం॥ 7-49-39(46745)
రథాశ్వనరమాతంగాన్వినిహత్య సహస్రశః।
అవితృప్తః స సంగ్రామాదశోచ్యః పుణ్యకర్మకృత్। 7-49-40(46746)
గతః పుణ్యకృతాం లోకాఞ్శాశ్వతాన్పుణ్యనిర్జితాన్॥ ॥ 7-49-41(46747)

ఇతి శ్రీమన్మహాభారతే ద్రోణపర్వణి అభిమన్యువధపర్వణి త్రయోదశదివసయుద్ధే ఏకోనపంచాశత్తమోఽధ్యాయః॥ 49 ॥

Mahabharata - Drona Parva - Chapter Footnotes

5-49-18 ఉపప్లుతం రాహుగ్రస్తం॥
5-49-19 కాకపక్షావృతాక్షికం ఇతి ఝ పాఠః॥
5-49-30 విశాఖోన్మథితైర్గజైః ఇతి క.పాఠః॥
5-49-31 వ్యశ్వసారథియోధిభిః ఇతి క.పాఠః॥
5-49-49 ఏకోనపంచాశత్తమోఽధ్యాయః॥


Amaranath Amar


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.